A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో అవసరమైతే మళ్లీ లాక్ డౌన్
Share |
July 3 2020, 6:05 pm

అవసరమైతే మళ్లీ హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టే ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ దీనిపై ప్రతిపాదన చేస్తోందని, మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకుంటుందని ఆయనఅ న్నారు. పదిహేను రోజులపాటు లాక్ డౌన్ పెట్టాలని వైద్య శాఖ అబిప్రాయపడుతోందని ఆయన అన్నారు.లాక్ డౌన్ అనేది చాలా పెద్ద విషయమని ఆయన అన్నారు.దీనిపై ప్రభుత్వం సన్నద్దం కావల్సి ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ కోటిమంది ఉండే నగరమని, అన్ని నగరాల మాదినే ఇక్కడ కూడా విస్తరిస్తోందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

tags : kcr, lockdown

Latest News
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info