A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపులు పవన్ కళ్యాణ్ ను విశ్వసించడంలేదు
Share |
July 3 2020, 7:29 pm

తెలుగుదేశం పార్టీ ఇబ్బంది లో పడినప్పుడల్లా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడుతుంటారని, టిడిపి అదికారంలో ఉన్నప్పుడు అదే పనిచేశారని, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అలాగే వ్యవహరిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. కాపుల రిజర్వేషన్ అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలకు రాజా కౌంటర్ ఇచ్చారు.పవన్‌కల్యాణ్‌ డ్యాన్సులు, డైలాగ్‌లకు ఆకర్షితులై కాపు యువత సొంత డబ్బుతో కార్యక్రమాలు చేశారని,పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వాన్ని నిలదీస్తారని అనుకుంటే ఒక్కసారి కూడా ఆ పనిచేయలేదని రాజా ఎద్దేవ చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని భుజాన మోయడమే తప్ప, ఎన్నడైనా కాపులకు పవన్ కళ్యాణ్ న్యాయం చేశారా అని ఆయన అన్నారు. కాపుల రిజర్వేషన్ హామీ ఇచ్చిన చంద్రబాబు దానిని నెరవేర్చలేదని, అలాగే కాపులకు ఐదువేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేవలం 1600 కో్ట్లే వ్యయం చేసినా పవన్ అడగలేదని రాజా పేర్కొన్నారు.కాపులు పవన్ కళ్యాణ్ ను విశ్వసించడం లేదని, అందుకే రెండు నియోజకవర్గాలలో ఆయనను ఓడించారని రాజా అన్నారు.

tags : jakkampudi raja

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info