A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివికి రావల్సిన గౌరవం రాలేదు- కెసిఆర్
Share |
July 3 2020, 6:12 pm

మాజీ ప్రదాని పివి నరసింహారావుకు రావల్సినంత గౌరవం రాలేదని ముఖ్యమంత్ర ఇకెసిఆర్ అన్నారు. దేశ ఆర్దిక వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిన పివి వాక్ శుద్ది, చిత్తశుద్ది కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. పివి నోరు తెరవరని, తెరిస్తే సరస్వతి నాట్యం చేస్తుందని ఆయన అన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావించబోనని ఆయన అన్నారు. అయినా పివికి దక్కవలసిన కీర్తి దక్కలేదని అన్నారు. గతంలో అప్పటి ప్రదాని ఇందిరాగాందీకి రాజకీయ అంతరంగికుడుగా మారారంటే ఆయన గొప్పదనం తెలుసుకోవచ్చని అన్నారు.మనం ఒక భాష నేర్చుకోవడమే కష్టం అయితే, పివి పదిహేను భాషలు నేర్చుకున్నారని అన్నారు. వయసు మీరిన తర్వాత కూడా కంప్యూటర్ నేర్చుకుని దానిని వాడారని ,అంత పట్టుదల కలిగిన వ్యక్తి పివి అని ఆయన అన్నారు.

tags : kcr

Latest News
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info