A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివి నరసింహారావుది 360 డిగ్రీల వ్యక్తిత్వం
Share |
July 3 2020, 7:31 pm

మాజీ ప్రదాని పివి నరసింహారావు ఏది కాదో చెప్పడానికి సాహసం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పివి 360 డిగ్రీల వ్యక్తిత్వమని ఆయన అన్నారు. ఆయన గొప్పదనం ఒక్కమాటలో చెప్పగలిగింది కాదని ఆయన అన్నారు. గొప్ప సంస్కరణాబిలాషి పివి అని ఆయన అన్నారు. పివి ఏ రంగంలో పనిచేసినా ఆయన అక్కడ సంస్కరణలు చేపట్టారని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్లు ఆరంబించారని, మన డిజిపి ఆ ప్రొడక్ట్ అని ఆయన అన్నారు.కేంద్రంలో విద్యాశాఖను మావన వనరుల శాఖ గా మార్చారని, దేశవ్యాప్తంగా నవోదయ స్కూళ్లు ఆరంభించారని ఆయన అన్నారు. జైళ్ల శాఖ అప్పగిస్తే ఓపెన్ జైళ్ల వ్యవస్థను తెచ్చారని కెసిఆర్ అన్నారు.పివి శత జయంతి ఉత్సవాలలో కెసిఆర్ ప్రసంగించారు. నిన్నటి గతమే నేటి చరిత్ర అని అందువల్ల పివి గురించి భవిష్యత్తు లో అందరికి తెలియాలని ఆయన అన్నారు. ప్రపంచానికి ఒక గతిని నిర్దేశించిన వ్యక్తి పివి అని ఆయన చెప్పారు.

tags : kcr,pv

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info