A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ధనిక రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం గాలికేనా
Share |
July 3 2020, 7:34 pm

ధనిక రాష్ట్రం తెలంగాణలో ప్రజారోగ్యాన్ని పట్టించుకోరా?అని సిపిఎమ్ పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ప్రశ్నించారు. సిపిఎం ఆద్వర్యంలో జరిగిన దర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నదని చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నరు వంటి నగరాల్లో కరోనా రోజురోజుకూ విస్తరించి పేదలు, సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నదని ఆయన చెప్పారు. కరోనాకు గురైన ప్రజలను ఆదుకోవడంలో, కేసుల నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ధనిక రాష్ట్రమైనప్పుడు ప్రజలను ఆ రకంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నదని సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆ విధంగానే ప్రభుత్వం ఖర్చు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రయివేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లను ఆర్డినెన్స్‌ జారీ చేసి కరోనా వైద్యం కోసం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనేక దేశాల్లో ప్రయివేటు ఆస్పత్రులను జాతీయం చేశాయని ఆయన తెలిపారు. కేరళ ధనిక రాష్ట్రం కాదనీ, వామపక్షాలు అధికారంలో ఉండడం వల్ల కరోనాను జయప్రదంగా నియంత్రించాయని రాఘవులు పేర్కొన్నారు.

tags : bv

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info