A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివాదాస్పదంగా ప్రైవేట్ కరోనా టెస్టులు
Share |
July 3 2020, 7:08 pm

హైదరాబాద్ లో ప్రైవేటు లాబ్ లలో కూడా కరోనా టెస్టులు జరుగుతుండడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రైవేటు లాబ్ లలో సరైన రిపోర్టులు రావడం లేదని నిపుణుల కమిటీ చెప్పిందంటూ మీడియాలో విస్తారంగా కదనాలు వచ్చాయి.అయితే ఇదంతా ప్రైవేటు ల్యాబ్ లను కంట్రోల్ చేయడానికేనా అంటూ ఒక పత్రిక వార్త ఇచ్చింది.ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టులు మొదలవగానే, చాలా మంది టెస్టుల కోసం క్యూ కట్టారు. సింప్టమ్స్ ఉన్నవాళ్లు, లేనివాళ్లూ టెస్ట్ చేయించుకుంటుండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రైవేటు ల్యాబులను కట్టడి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందని ఆ కదనం తెలిపింది. కరోనా విషయంలో అన్నీ విషయాలను దాస్తూ వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.. ప్రైవేట్‌‌ ల్యాబుల్లో ఇన్‌‌స్పెక్షన్ చేశామని బులెటిన్‌‌లోనే పేర్కొంది. ల్యాబుల పేరు చెప్పకుండా.. కొన్ని ల్యాబుల్లో క్వాలిటీ లేదని, తప్పుడు లెక్కలు ఇస్తున్నారని ప్రకటించింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందు నుంచే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌‌ అనుబంధ ల్యాబుల్లో కరోనా టెస్టులు చేశారు. ఈ విషయం తెలిసినా చప్పుడు చేయని సర్కార్.. ఇప్పుడు అక్కడ బాగోలేదని ప్రకటిస్తుండడం అనుమానాలకు దారితీస్తోందని ఆ పత్రిక అబిప్రాయపడింది.

tags : carona

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info