A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరంలో అవినీతి లేదా! మరి మోడీ. అబద్దం..
Share |
July 3 2020, 6:15 pm

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి లేదని కేంద్ర జలవక్తి శాఖ చెప్పినట్లు కొన్ని పత్రికలలో ప్రముఖంగా కదనం వచ్చింది. ఒక పత్రిక అయితే దానికి విశేష ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడును గట్టున వేయడానికి గట్టి ప్రయత్నమే చేసింది.అది నిజమే అయితే ప్రదానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు బహిరంగ సభలో చంద్రబాబుకు పోలవరం ఎటిఎమ్ అయిందని ఎందుకు అన్నారో కూడా తేలవలసి ఉంటుంది. అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ టెండర్ ద్వారా మిగిల్చిన 800 కోట్ల రూపాయల సంగతి ఏమిటన్న ప్రశ్న వస్తుంది.మరో వైపు విజిలెన్స్ నివేదిక ఇంకా పరిశీలనలోనే ఉందని అదే వార్తలో రాయడం గురించి ఏమనుకోవాలి?
...........
పత్రికలు ఒకప్పుడు ఎక్కడైనా అవినీతి ఉంటే పోటీపడి దానిని శోధించే పనిలో ఉండేవి.ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా, లేదని చెప్పడానికి ,తమకు నచ్చిన పార్టీ అదినేతను రక్షించడానికి అన్ని విదాల తంటాలు పడుతున్నాయనుకోవాలి.

tags : polavaram

Latest News
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info