A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపులకు ఏమి జవాబిస్తారు- పవన్ కళ్యాణ్
Share |
July 3 2020, 7:37 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్ అంశం ఆధారంగా రాజకీయం చేయాలన్న ఉద్దేశానికి వచ్చినట్లుగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్‌ కోటాలో వారికి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని , గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో జగన్‌ రెడ్డి పగ్గాలు చేపట్టి, అధికారంలోకి వచ్చిందే తడవుగా ఈ రిజర్వేషన్లను తుంగలో తొక్కారని పవన్‌ ఆరోపించారు. ఇలాంటి కేటాయింపులు కోర్టులో నిలబడవని సెలవిచ్చారని ఆయన అన్నారు. అసలు రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘కాపులపై ప్రేమతో 13 నెలల్లో 4,770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న జగన్‌ రెడ్డి కాపులు కోరుతున్న రిజర్వేషన్లు ఎందుకు పునరుద్ధరించడంలేదని ఆయన అడిగారు.‘‘మమ్మల్ని ఎవరూ ఉద్ధరించనక్కరలేదు. మా ఆత్మాభిమానం దెబ్బతినేలా జాలి చూపనక్కరలేదు. మాకు గతంలో ఉన్న రిజర్వేషన్‌ని పునరుద్ధరించమనే అడుగుతున్నాం.. అని అంటున్న కాపులకు జగన్‌ ఏం సమాధానం చెబుతారు’’ అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మంజునాధ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన వివిధ పరిణామాలను ప్రస్తావించి, టిడిపి అనుకూల వాదనను ఆయన భజాన ఎత్తుకుని మాట్లాడినట్లుగా కనిపిస్తుంది.

tags : pawankalyan

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info