A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివి కి రావల్సినంత ఖ్యాతి రాలేదు
Share |
July 3 2020, 6:25 pm

మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రావల్సినంత పేరు రాలేదని , ఆయన తెలుగువారి ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయుడు అని మంత్రి , టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కె.తారక రామారావు అన్నారు.నరసింహారావుకు భారతరత్న రావాలని, అందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చెప్పారని అన్నారు.51 దేశాల్లోని ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే ముందు వరుసలో ఉందన్నారు. పీవీ నరసింహారావు, ఈశ్వరీభాయి, వెంకటస్వామి లాంటి వారి సేవలను పార్టీలకతీంగా స్మరించుకుంటూ వారి జయంతులను అధికారికంగా జరిపేలా సీఎం కేసీఆర్‌ అదేశాలు ఇచ్చారని చెప్పారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, పీవీ, కోమురం భీం వంటి మహనీయుల పేర్లను వర్సీటీలు, జిల్లాలకు పెట్టి స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే పీవీ శత జయంతి ఉత్సవాల్లో అన్ని దేశాల్లోని తెలుగువారందరినీ కలుపుకొని ఘనంగా జరుపుకోవాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

tags : ktr

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info