A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ అప్పు 2.90 లక్షల కోట్లు
Share |
July 3 2020, 7:15 pm

తెలంగాణ ప్రభుత్వ అప్పు గత ఆరేళ్లలో నాలుగున్నర రెట్లు పెరిగిందంటూ ఒక వార్త వచ్చింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 70 వేల కోట్ల రూపాయల అప్పు తన వాటాగా రాగా,ఇప్పుడు 2.90 లక్షల కోట్లకు చేరుకుందని ఒక పత్రిక విశ్లేషించింది.ఈ అప్పుపై వడ్డీలకు గత ఏడాది రూ.13 వేల కోట్లు ముట్ట జెప్పగా ఈ ఏడాది రూ.14,600 కోట్లను సర్కారు కేటాయించింది.ప్రస్తుతం నెలనెలా ఇన్‌‌స్టాల్‌‌ మెంట్లుచెల్లించేందుకు ముప్పు తిప్పలు పడుతోంది. ఇన్నాళ్లూ తెలియకపోయినా మూడు నెలలుగా కరోనా వైరస్‌‌ వల్ల ముసురుకున్న సంక్షోభం రాష్ట్ర ఎకానమీని బట్టబయలు చేసింది.అప్పుల భారం ఇంతగా లేకుంటే జీతాల కోత పరిస్థితి వచ్చేది కాదని ఓ సీనియర్ అధికారి అభి ప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్‌‌‌‌భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిటనే ప్రభుత్వం రూ.89 వేల కోట్లు రుణాలకు గ్యారంటీ ఇచ్చింది.తెలంగాణ ప్రభుత్వ అప్పు గత ఆరేళ్లలో నాలుగున్నర రెట్లు పెరిగిందంటూ ఒక వార్త వచ్చింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 70 వేల కోట్ల రూపాయల అప్పు తన వాటాగా రాగా,ఇప్పుడు 2.90 లక్షల కోట్లకు చేరుకుందని ఒక పత్రిక విశ్లేషించింది.ఈ అప్పుపై వడ్డీలకు గత ఏడాది రూ.13 వేల కోట్లు ముట్ట జెప్పగా ఈ ఏడాది రూ.14,600 కోట్లను సర్కారు కేటాయించింది.ప్రస్తుతం నెలనెలా ఇన్‌‌స్టాల్‌‌ మెంట్లుచెల్లించేందుకు ముప్పు తిప్పలు పడుతోంది. ఇన్నాళ్లూ తెలియకపోయినా మూడు నెలలుగా కరోనా వైరస్‌‌ వల్ల ముసురుకున్న సంక్షోభం రాష్ట్ర ఎకానమీని బట్టబయలు చేసింది.అప్పుల భారం ఇంతగా లేకుంటే జీతాల కోత పరిస్థితి వచ్చేది కాదని ఓ సీనియర్ అధికారి అభి ప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్‌‌‌‌భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిటనే ప్రభుత్వం రూ.89 వేల కోట్లు రుణాలకు గ్యారంటీ ఇచ్చింది.

tags : debt

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info