A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
Share |
July 6 2020, 9:32 am

డిల్లీలో అన్ని దుకాణాలను తెరవడానికి అనుమతి ఇస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.స్పా సెంటర్ లకు మాత్రం అనుమతి లేదని ఆయన అన్ఆనరు. సెలూన్ లు, బార్బర్ షాప్ లతో సహా అన్ని దుకాలు తెరవవచ్చని ఆయన చెప్పారు.
సరి, బేసి విధానం లేకుండా అన్ని మార్కెట్లు తెరిచేందుకు పర్మిషన్ ఇస్తామన్నారు. కేంద్ర ప్రకటంచిన.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మాత్రం ఢిల్లీలో అమల్లో ఉంటుందన్నారు. టూవీలర్ బైక్లకు పర్మిషన్ ఇస్తామన్నారు. కంపెనీలు, ఫ్యాక్టరీలకు కూడా అనుమతిస్తామన్నారు. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బార్డర్లు తెరవాలా వద్దా అనేదానిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సోమవారం ఆయన ఈ ప్రకటన చేశారు.
‘‘మేము బార్డర్స్ ఓపెన్ చేసిన మరుక్షణం.. దేశవ్యాప్తంగా ప్రజలు ట్రీట్మెంట్ల కోసం ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీ దేశానికి చెందినది. అలాంటప్పుడు రాష్ట్రం బయటి నుంచి వచ్చిన వారికి ట్రీట్మెంట్ చేయడానికి ఎలా నిరాకరిస్తాం?’ అని కేజ్రీవాల్ అన్నారు.

tags : kejriwal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info