A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
Share |
July 6 2020, 6:45 am

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో పన్నుల వసూళ్లలో పెద్ద తేడా కనిపించలేదు. ఈ ఏడాది కూడా మే ఆఖరు నాటికి 573 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. కోవిడ్ 19 నేపద్యంలో ఈ సంవత్సరం కూడా ఆస్తి పన్ను ను మే ముప్పై ఒకటి లోపు చెల్లించేవారికి ఐదు శాతం రిబేట్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల యజమానులు దీనిని బాగానే వినియోగించుకున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్ లో 16.95 లక్షల ప్రైవేటు ఆస్తులు ఉండగా, వాటిలో 13.5 లక్షలకు పైగా రెసిడెన్షియల్ భవనాలు.నేరుగానే కాకుండా, మీ సేవ కేంద్రాలు, ఆన్ లైన్ వ్యవస్త వంటి వాటి ద్వారా ఆస్తి పన్ను చెల్లించే అవకాశం ఉంది. కాగా గత ఏడాది ఇదే కాలానికి 575 వసూలు కాగా,ఈ ఏడాది 573 కోట్లు వ

tags : hyderabad, taxes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info