A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
Share |
July 6 2020, 6:52 am

తెలంగాణలో పెట్రోల్ ,డీజిల్ వినియోగం బాగా పుంజుకున్నాయి. లాక్ డౌన్ అమలుతో గత రెండు నెలలుగా 90 శాతం ఇందన వినియోగం తగ్గిపోగా, లాక్ డౌన్ సడలింపుల తర్వాత వారం రోజులుగా మళ్లీ అమ్మకాలు పంఉజుకున్నాయి. సాదారణంగా మామూలు రోజులలో కోటి ముప్పై లక్షల లీటర్లు తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్ముడు పోతాయి. లాక్ డౌన్ సమయంలో ఇది పది లక్షల లీటర్లకు పడిపోయింది. తాజాగా వారం రోజుల నుంచి మళ్లీ వినియోగం పెరిగి ఇప్పటికి ఎనభై లక్సల లీటర్లకు చేరకుంది. ప్రజలు తమ వాహనాలను రోడ్లపైకి తీసుకు రావడంతో వినయోగం మళ్లీ పెరిగిందని తెలంగాణ పెట్రోల్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజీవ్ అమరం అన్నారు. పెట్రోల్ అమ్మకాలు పెరిగితే రాష్ట్ర ,కేంద్ర ప్రభు్త్వాల ఆదాయం కూడా పెరుగుతుంది.

tags : petrol,sales

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info