A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
Share |
July 6 2020, 9:07 am

అసోంలో మరో విషాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడి ఇరవై మంది మరణించారు.అసోంలోని మూడు ప్రాంతాలలో ఈ ఘటనలు జరిగాయి.ఖాదర్ వద్ద ఏడుగురు, కరీంగంజ్ వద్ద ఆరుగురు, మరో చోట ఏడుగురు మరణించారని సమాచారం వచ్చింది. అసోం, తదితర ఈశాన్య రాష్ట్రాలు కొండలు, గుట్లలతో కనువిందు చేస్తాయి. అదే సమయంలో వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీ్త్యాల సమయంలో బయపెడతాయి. అసోంలో ఈ ఘటన జరిగినసమాచారం అందుకుని రక్షణ దళాలు రంగంలోకి దిగాయి.చనిపోయినవారి బౌతిక కాయాలు వెలికి తీయడం, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించడం వంటివి చేపట్టాయి.

tags : assom map

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info