A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
Share |
July 6 2020, 7:29 am

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న వేళ ఒక విషాద ఘటన జరగడం బాదాకరం. రామగుండం వద్ద సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో పేలుడు సంభవించింది.ఈ పేలుడులో నలుగురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు తీ్వ్రంగా గాయపడ్డారు.దారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.గనిలో కూరుకునిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. మరణించినవారు కాంట్రాక్టు సిబ్బందిగా చెబుతున్నారు. వీరిలో ఇద్దరు గోదావరి ఖనికి ,ఒకరు కమాన్ పూర్ కు, మరొకరు రత్పాపూర్ కు చెందినవారుగా గుర్తించారు.

tags : singareni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info