A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
Share |
July 6 2020, 7:34 am

మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.నాగం ఇంటి నుంచి రిజర్వాయిర్ ల వద్ద దీక్షకు వెళ్లడానికి ప్రయత్నించగా ఆయన మద్దతుదారులు, పోలీసులకు మద్య తోపులాట జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో కల్వకుర్తి లిప్ట్ ప్రాజెక్టు వద్దకు నాగం వెళ్ల్లి దీక్ష చేయవలసి ఉంది. నాగం నాగర్ కర్నూల్ నుంచి అక్కడకు బయన్లేరే యత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతులు లేవని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత నాగంకు పోలీసులు నచ్చచెప్పారు.కాగా తన ఇంటి వద్దే దీక్ష చేస్తానని నాగం తెలిపారు. వివిద ప్రాంతాలలో కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు.
కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు.

tags : telanagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info