A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
Share |
July 6 2020, 7:38 am

ఆరేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్,ఆయన మంత్రులు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారని పిసిసి అద్యక్షుడు, నల్గొండ ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.అంతేకాక డబాయించడం కూడా అలవాటు చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రతి విషయంలోను టిఆర్ఎస్ నేతలు బూటకపు మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.నల్గొండలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆయన అన్నారు. రుణమాఫీపై ప్రస్తావిస్తే అడ్డగోలుగా మాట్లాడారని పేర్కొన్నారు.నల్లగొండలో బత్తాయిల రైతుల సమస్యలకు జగదీష్ రెడ్డే కారణమని ఆయన ఆరోపించారు.రైతుల రుణమాఫీ ఒకేసారి జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.

tags : uttamkumarreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info