A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
Share |
July 6 2020, 7:42 am

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మరో రిటైర్డ్ ఐఎఎస్ అదికారి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఒక వర్గం మీడియాలో కదనాలు వచ్చాయి. హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టు కనుక స్టే ఇచ్చే పక్షంలో రిటైర్డ్ ఐఎఎస్ అదికారి మన్మోహన్ సింగ్ ను ఈ పదవికి ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు ఈ కదనాలు చెబుతున్నాయి.ఇంతకుముందు నియమించిన జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లదని హైకోర్టు చెప్పినందున, అదే సమయంలో ప్రభుత్వం సిఫారస్ కుదరదని అన్నందున రమేష్ కుమార్ నియామకం చెల్లదని ప్రభుత్వం భావిస్తున్నందున తాజా ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా చట్టాన్ని సవరించి.. మరో ఆర్డినెన్స్‌ జారీచేసి.. దాని ప్రకారం మన్మోహన్‌ను నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు ఆ రధపం చెబుతోంది.

tags : ap, ias

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info