A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖకు నేరుగా గోదావరి నీరు
Share |
July 6 2020, 7:08 am

ఎపి లో ఎక్కడా ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకు గురి కావడానికి వీలు లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ కు ఉన్న ప్రాదాన్యం రీత్యాకాని, ఇతర చోట్ల కాని, ఎక్కడా ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కారాదని అదికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు.భూ ఆక్రమణల వ్యవహారాలలో మంత్రులు, ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ఎవరి పాత్ర ఉన్నా వదలిపెట్టవద్దని కూడా చెప్పామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని అన్నారు.విశాఖ పట్నం కు ఇరవైనాలుగు గంటలు నీరు అందించేలా ప్రణాళిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. గోదావరి నుంచి పైప్ లైన్ ద్వారా విశాఖకు నీరు సరఫరా చేస్తారని ఆయన అన్నారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info