A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా - 5శాతం మందికే చికిత్స అవసరం
Share |
July 9 2020, 3:25 am

తెలంగాణలో భవిష్యత్తులో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని మెడికల్ డైరెక్టర్ రమేష్ ఎడ్డి చెప్పారుఅయితే ఆయన ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కరోనా సోకినవారిలో ఐదు శాతం మందికే చికిత్స అవసరం అవుతుందని ఆయన అన్నారు. కరోనా వల్ల తెలంగాణలో జరిగిన 71 మరణాలలో ఇతర వ్యాదుల కారణాలవల్ల మరణించినవారు ఎక్కువగా ఉన్నారని ఆయన అన్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేశాం అని ఆయన వివరించారు.కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ గా నిర్ధారణ అయిన బాధితులకు ఇంట్లో వసతి లేకపోతే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ప్రజలు బయట సంచరిస్తున్న క్రమంలో కేసులు పెరగడం సహజం అని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాద్యత అని ఆయన చెప్పారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info