A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
Share |
July 6 2020, 8:14 am

సంక్షోభాలను ఎదుర్కుంటూనే కేరళ ప్రభుత్వం విజయాలను సాదించిందని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ అన్నారు. ఎల్ డిఎఫ్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న సందర్బంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.2017లో తుపాను, 2018లో అనూహ్యమైన వరదలు కేరళను కుదిపివేశాయని ఆయన చెప్పారు. 2019లో కరోనా సంక్షోభం వచ్చిందని, వీటన్నిసి విజయవంతంగా ఎదుర్కుని ముందుకు సాగామని ఆయన అన్నారు.కరోనా విషయంలో అన్ని కట్టుదిట్మైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగలిగామని ఆయన అన్నారు.వామపక్ష ప్రంట్ ప్రభుత్వం పిరాయింపులను ప్రోత్సహించలేదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎప్ నుంచి ఏ ఎమ్మెల్యేని పిరాయింపుల కింద ప్రోత్సహించలేదని ఆయన చెప్పారు.కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలచుకున్నామని ఆయన అన్నారు. కేరళ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా మార్చామని ఆయన అన్నారు.

tags : vijayan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info