A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
Share |
July 6 2020, 8:35 am

ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ క్రూడ్ దరలు తగ్గుతున్నా, బారత్ లో పెట్రోలియం ధర తగ్గే అవకాశం లేదని కేంద్ర ఇందన శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఈ క్రమంలో వచ్చే డబ్బును ప్ రజల కసంక్షేమానికి వాడుతుందని చెప్పారు. పెట్రోల్ ఉత్పత్తుల విషయంలో చిత్రమైనపరిస్తితి నెలకొందని, క్రూడ్ ఉత్పత్తి పెరిగిందని, కాని లాక్ డౌన్ కారణంగా డిమాండ్ పడిపోయిందని ,దీనివల్ల దరలు తగ్గాయని అన్నారు. కాని ధరల స్థీకరణ జరుగుతుందని, అన్ని దేశాలలో తిరిగి ఆర్దిక కార్యకలాపాలు మొదలు అవుతున్నాయని ఆయన చెప్పారు.త్వరలోనే పరిస్తితులు మారతాయన్న ఆశాబావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

tags : dharemendra pradhan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info