A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
Share |
July 6 2020, 8:55 am

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పిన మాట ప్రకారం సాయం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకుంటానని కొద్ది రోజుల క్రితం సినీ ప్రముఖుల సమావేశంలో తెలిపారు. తన సొంత ఖర్చుతో వారికి సిద్ధమయ్యారు. రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ,టీవీ ఆర్టిస్టులకు మంత్రి తలసాని ఈ నెల 28న నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు.ఇందుకోసం సిద్దం చేసిన సరకులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్‌ ప్రొడక్షన్‌, షూటింగ్‌లు, థియేటర్‌ల ఓపెనింగ్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

tags : talasani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info