A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
Share |
September 22 2020, 11:02 am

ఎపిలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సందేశం అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేశం అయినా ఐదు నిమిషాలలో ప్రజలకు చేర్చగలుగుతున్నామని సీనియర్ ఊఐఎఎస్ అదికారి అజయ్ జైన్ చెప్పారు.ఆయన మన పాలన-మీ సూచనలు కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామ సచివాలయం, రైతు బరోసా కేంద్రం, విలేజీ క్లినిక్, జనతా బజార్ వంటివి గ్రామాలలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అన్ని సదుపాయాలు గ్రామాలలోనే ఉంచడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు రెండు గంటలు చెప్పినా సరిపోదని ఆయన అన్నారు.దేశంలోనే ఇది ఒక విన్నూత్నమైన కార్యక్రమమని, దీనివల్ల పరిపాలన వికేంద్రీకరణ విజయవంతంగా జరిగిందని ఆయన అన్నారు. పెన్షన్లు పెంచడం తదితర కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని ఆయన అన్నారు.

tags : cm,message

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info