A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై కేసు- హైకోర్టును కోరిన లాయర్లు
Share |
July 9 2020, 4:14 am

ప్రతిపక్ష నేత లాక్ డౌన్ నిబందనలు ఉల్లంఘించారని అంటూ చంద్రబాబు నాయుడుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని వారు ఆరోపించారు. కాగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డిలు కూడా చంద్రబాబు ఉల్లంఘనలను సుమోటో తీసుకోవాలని కోరుతూ హైకోర్టుకు లేఖలు రాశారని వార్తలు వచ్చాయి. మరి హైకోర్టు ఏమి చెప్పిందో తెలియదు.

tags : ap highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info