A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అర్చకులు, పాస్టర్లు, మౌల్వీలకు 5వేలు
Share |
July 9 2020, 4:16 am

వాగ్దానం చేసినట్లుగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్చకులు, పాస్టర్లు, మౌల్వీలకు ఆర్దిక సాయం పంపిణీ చేశారు. కంప్యూటర్ లో బటన్ నొక్కడం ద్వారా ఈ వర్గాలకు చెందిన వేలాది మందికి ఐదు వేల రూపాయల చొప్పున వారి ఖాతాలలో జమ చేశారు.లాక్ డౌన్ కారణంగా వీరంతా ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నందున ఈ ఆర్దిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.అదే ప్రకారం సి.ఎమ్. డబ్బు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

tags : ap archaks

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info