A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
Share |
July 9 2020, 4:20 am

లాక్ డౌన్ ఉద్దేశం నెరవేరలేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాందీ వ్యాఖ్యానించారు. లాక్ డూన్ అమలులో కేంద్రం విఫలం అయిందని ఆయన అన్నారు.లాక్ డౌన్ తో వలస క ఆర్మికులను నరక యాతనకు గురి చేశారని ఆయన అన్నారు. అదే సమయంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ ఎత్తివేశారని ఆయన ఆఓపించారు. కేంద్రం చెబుతున్నట్లు వైరస్ తగ్గడం లేదని, మరింతగా పరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారని, కాంగ్రెస్ పాలిత రాస్ట్రాలకు కేంద్రం సాయం చేయడం లేదని రాహుల్ గాందీ అన్నారు. పేదలకు కాంగ్రెస్ సాయం చేసిందని ఆయన అన్నారు. లాక్ డౌన్ ఎక్జిట్ లో విఫలం అయిందని ఆయన అన్నారు.

tags : rahulgandhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info