A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
8148 పరీక్షలు-48 పాజిటివ్
Share |
July 6 2020, 8:50 am

ఎపిలో గత ఇరవైనాలుగు గంటలలో 8148 మంది సాంపుల్స్ పరిశీలించగా, నలభై ఎనిమిది కేసులు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.ఈ మేరకు ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,719 కి చేరింది. ఒకరు కరోనా బారిన పడి ఒకరు మరణించగా, ఇంతవరకు మృతి చెందినవారి సంఖ్య 57కు చేరింది. కరోనా నుంచి కోలుకుని కొత్తగా 55 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1903కి చేరింది. ఆసుపత్రుల్లో 759 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

tags : ap, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info