A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
Share |
July 6 2020, 6:49 am

ఎపిలో పరిపాలనలో హుందాతనం, బాద్యతాయుతంగా ఉండడం మానవత్వంతో వ్యవహరించడం కీలకమైన అంశాలన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ అన్నారు. మన పాలన-మీ సూచన అన్న కార్యక్రమంలో మాట్లాడారు. అబివృద్ది, సంక్షేమం విషయంలో ఒక స్పష్టతతో ముఖ్యమంత్రి సాగుతున్నారని ఆయన అన్నారు.ఐఎఎస్ లకు స్పూర్తి నిస్తున్నారని ఆయన అన్నారు. ఎప్పుడైనా ఐఎఎస్ లను ముఖ్యమంత్రి జగన్ నవ్వుతూ పలకరించకపోతే ఆందోళన చెందుతుంటారని ఆయన అన్నారు. ఒక సందర్భంలో మంగళిగిరి మోడల్ టౌన్ చర్చ జరుగుతున్నప్పుడు ,మంత్రి బొత్స సత్యనారాయణ ఒక సూచన చేశారని, దానిని వెంటనే అంగకీరించి, ముందుగా సంబందిత వర్గాలకు

tags : ap,admin

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info