A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కెసిఆర్ ను పవన్ ఎదిరిస్తారా
Share |
July 14 2020, 10:52 pm

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ , జనసేన అదినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కు చెందిన జూబ్లిహిల్స్ ఆఫీస్ కు సంజయ్ వెళ్లి కలిశారు. వీరిద్దరూ గంట సేపు మంతనాలు జరిపారని సమాచారం. బండి సంజయ్ భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పవన్ ట్విటర్ లో అభినందనలు తెలిపారు. ఏపీలో భాజపాతో కలసి పనిచేస్తున్న జనసేన తెలంగాణలో కూడా కలసి పనిచేయాలని కోరడానికి సంజయ్ వెళ్లారని అంటున్నారు.అయితే బిజెపి నేతలు ఇది మర్యాదపూర్వక భేటీ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎదిరించి తెలంగాణలో బిజెపికి సహకరించే ధైర్యం చేస్తారా?

tags : kcr,pawan,sanjay

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info