A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
Share |
July 9 2020, 5:02 am

తాడేపల్లిలోని తన నివాసానిక హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ ను తీసుకు వచ్చారా?లేదా అని ఆయన ట్విటర్ లో ప్రశ్నించారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పప్పూ...తప్పు..!
నాన్న మీద అలిగేవా?
పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా?
పప్పూ... తప్పు తప్పు..!
Vijayasai Reddy V
@VSReddy_MP
·
3h
బిల్ గేట్స్ ని తీసుకొచ్చానన్నావ్...
బిల్ క్లింటన్ ని తీసుకొచ్చానన్నావ్...
టోనీ బ్లెయిర్ ని తీసుకొచ్చానన్నావ్...
ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా?
Vijayasai Reddy V
@VSReddy_MP

ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ,అలాగే విజయసాయిరెడ్డి ని ఉద్దేశించి లోకేష్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం, అలాగే లోకేష్ ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి పప్పు అని వ్యాఖ్యానించడం బాగోలేదు. రెండువైపులా హుందాగా ఉంటే బాగుంటుంది.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info