A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విమాన యానం-గందరగోళం
Share |
July 9 2020, 3:50 am

తొలి రోజు విమానప్రయాణాలు గందరగోళంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆయా ర రాష్ట్రాలు భిన్నమైన వైఖరులతో ఉండడం, క్వారంటైన్ విషయంలో స్పష్టత లేకపోవడం తదితర కారణాల వల్ల విమాన ప్రయాణాలపై పలువురు వెనక్కి తగ్గుతున్నట్లుగా ఉంది. అంతేకాక ఆయా విమానాలలో ప్రయాణికుల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంది.దాంతో వాటిని రద్దు చేస్తున్నారు.హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు విమానాలు రద్దు అయినట్లు సమాచారం. విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు, కడప,గోవా తదితర చోట్లకు విమానాలు రద్దు అయ్యాయి. బెంగుళూరు కు విమానంలో కి వెళితే పద్నాలుగు రోజుల క్వారంటైన్ అని ఆ రాష్ట్రం చెప్పడం కూడా చికాకుగా ఉంది. కేంద్రం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే,విమాన సర్వీసులు పునరుద్దరించినా, జనం విమానాలు ఎక్కడానికి వెనుకాడే పరిస్తితి కొనసాగుతుంది.కాగా పూణె, లక్నో వంటి కొన్ని ప్రదేశాలకు డిల్లీ నుంచి విమానాలు వెళ్లాయి.

tags : hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info