A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
Share |
July 9 2020, 3:23 am

విమాన సర్వీస్ రద్దు అయినందున ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విశాఖపట్నం వెళ్లకపోవచ్చని వార్తలు వచ్చాయి. సోమవారం నాడు విజయవాడ, విశాఖపట్నాలకు విమాన సర్వీసులు నడవడం లేదు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం, ఇతర కారణాలతో సర్వీసులు సోమవారం నాడు మొదలు కావడం లేదట.
చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయితే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరు అవుతారని చెబుతున్నారు.

tags : chandrababu, vsp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info