A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
Share |
July 9 2020, 3:51 am

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నవారి సంఖ్య క్రమేపి తగ్గుతోందని ఆ దేశ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.కొత్త గా నమోదు అవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బాగా తగ్గిందని ఆయన చెప్పారు.అంతేకాక కరోనా ముప్పు రాకుండా ఉండడానికి తాను వాడిన హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఇప్పుడు వాడడం లేదని కూడా ఆయన తెలిపారు. రెండువారాలపాటు వాటిని వాడానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఆ టాబ్లెట్లు వాడిన లక్ష్యం నెరవేరిందని ఆయన అంటున్నారు. కాగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది.మూడు లక్షల మంది కోలుకోగా, 12 లక్షలకు ముందికిపైగా చికిత్స పొందుతున్నారు.

tags : donald trump

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info