A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
Share |
July 9 2020, 3:32 am

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. తెలంగాణలో వివిధ ప్రాంతాలలో ఆ పార్టీ నిరసన ప్రదర్శనలు చేసింది. హైద రాబాద్‌లో ఆర్టీసీ చౌరస్తాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, రాష్ట్రాల పరిధిలోని విద్యుత్తు సంస్థలను తన స్వాధీనంలోకి తీసుకుని ఆధిపత్యం చెలాయించేందుకే కేంద్రం విద్యుత్తు సంస్కరణలను తీసుకు వస్తోందని విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన చేయడమే కాకుండా ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరముందన్నారు.

tags : tammineni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info