A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు
Share |
July 14 2020, 10:12 pm

తెలంగాణలో కరోనా బారిన పడి మరో నలుగురు మరణించారు.దీంతో ఈ రాస్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య ఏభైమూడుకు చేరింది.కొత్తగా నలభై ఒక్క కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.దీంతో ఈ సంఖ్య 1854 కి చేరగా, వారిలో 19-092 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 709 మంది చికిత్స పొందుతున్నారు.
ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 23, రంగారెడ్డి 1, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో 11మందికి, విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 6 గురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు బులెటిన్ లో తెలిపారు.

tags : carona

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info