A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు విశాఖ టూర్ కు ఓకే
Share |
July 14 2020, 8:48 pm

ఎపి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపర్యటన ఖరారు అయింది. కరోనా వైరస్ సమస్య వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లోనే మకాం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎపికి వెళుతున్నారు. ఆయన విశాఖ పర్యటించడానికి ఎపి డిజిపి గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. ఇంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నందున ఆయన ఇరు రాష్ట్రాల డిజిపిలకు దరఖాస్తు చేసుకున్నారు.తెలంగాణ డిజిపి ఇప్పటికే అనుమతి ఇవ్వగా, తాజాగా ఎ పి డిజిపి కూడా అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారం అక్కడితో ముగిసింది. విశాఖలో ఎల్జి పాలిమర్స్ బాదితులను చంద్రబాబు పరామర్శించి, ఆ తర్వాత టిడిపి నేతలతో భేటీ అవుతారు.అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ చేరుకుంటారు.

tags : chandrababu, tour

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info