A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నిజనిర్దారణ కమిటీ
Share |
July 14 2020, 10:14 pm

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బాపట్ల ఎమ్.పి నందిగం సురేష్ పై టిడిపి ఒక కమిటీ వేసింది.సురేష్ భూ కబ్జాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై పార్టీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తుందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగుదేశం మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు,మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. నందిగం సురేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో భూములను ఆక్రమించారని ఆ పార్టీ ఆరోపించింది. వాటిని పరిశీలించేందుకు కమిటీ సభ్యులు అమరావతి వెళ్లనున్నారని తెలిపింది.

tags : tdp, allegations

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info