A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్జి పాలిమర్స్ ను సీజ్ చేయండి-ఎపి హైకోర్టు
Share |
July 14 2020, 8:55 pm

విశాఖపట్నం ఎల్జి పాలిమర్స్ సంస్థ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఎపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజుల క్రితం ఇచ్చిన ఈ ఆదేశాలను అప్పుడు ప్రచారం చేసిన తెలుగుదేశం మీడియా, మళ్లీ లిఖిత పూర్వక ఆదేశాలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం విశేషం. ఇందులో ఏమైనా రాజకీయ ప్రయోజనం ఆశించి అలా ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని , అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ,కంపెనీ డైరెక్టర్లు వారి పాస్ పోర్టులు స్వాధీనపరచాలని ఆదేశించింది.ఈ కేసును కూడా హైకోర్టు సమోటోగా తీసుకోవడం గమనాహర్హం.
గ్యాస్ లీకేజీ జరిగిన తర్వాత స్టైరీన్ ను ఎవరి అనుమతితో ఇక్కడ నుంచి తరలించారని.. లాక్ డౌన్ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని ప్రశ్నించింది.అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ,యాజమాన్యాన్ని ఆదేశించింది. విచారణలు జరపుతున్న కమిటీలు ప్రాంగణంలోకి వెళ్లవచ్చని హైకోర్టు తెలిపింది.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాకుండా, ప్రజా ప్రయోజనాల రీత్యా హైకోర్టు ఆదేశాలు ఇస్తే మంచిదే.

tags : ap, highcourt

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info