A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను మేనేజ్ చేసే యత్నం చేశానా?మంత్రి ఖండన
Share |
July 14 2020, 9:00 pm

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ను మేనేజ్ చేయడానికి తాను ప్రయత్నించానంటూ టిడిపి నేత వర్ల రామయ్య చేసిన ఆరోపణను ఎపి విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఖండించారు.
డాక్టర్‌ సుధాకర్‌తో గాని, వాళ్ల అమ్మతో గాని తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్‌ విసిరారు. మేనేజ్‌ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్‌ చేయగలరని విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్‌ సుధాకర్‌ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ డిమాండ్‌ చేశారు.
టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని మంత్రి సురేష్‌ వ్యాక్యానించారు.

tags : adimulam suresh

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info