A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అప్లై చేస్తే అనుమతి ఇస్తాం
Share |
July 14 2020, 10:19 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంతకీ ఎపి డిజిపికి దరఖాస్తు చేశారా?లేదా ?ఆయన ఎపికి ముఖ్యంగా విశాఖపట్నం వెళ్లడానికి అనుమతి కోసం రెండు తెలుగు రాస్ట్రాల డిజిపిలకు లేఖలు రాశారని ప్రచారం జరిగింది. తెలంగాణ డిజిపి వెంటనే అనుమతి ఇచ్చారని, కాని ఎపి డిజిపి ఇంకా స్పందించలేదని టిడిపి వర్గాలు ప్రచారం చేశాయి.అయితే హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ అంశంపై మాట్లాడుతూ చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే అభ్యంతరం లేదని అన్నారు. ఆయన ఏపీ డీజీపీకి ఎప్పుడు లేఖ రాశారు? డీజీపీకి దరఖాస్తు చేస్తే దానికి తగిన ఆధారాలు చూపించాలని హోంమంత్రి అన్నారు. ఏపీలో ధరఖాస్తు చేయకుండా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని ఆమె గుర్తు చేశారు.భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ లు విశాఖ బాధితులును పరామర్శించారని.. వారిని ఎవరూ అడ్డుకోలేదని మంత్రి అన్నారు. దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తామని , ఇందులో ఎలాంటి వివాదం లేదని మంత్రి సుచరిత పేర్కొన్నారు.

tags : sucharita

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info