A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో 11357 కరోనా పరీక్షలు-66 పాజిటివ్
Share |
July 14 2020, 10:20 pm

ఎపిలో కరోనా వైరస్ పై ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.దాని ప్రకారం 24 గంటలలో 11357 మంది శాంపుల్స్ పరీక్షించగా 66 కేసులలో పాజిటివ్ అని నిర్దారణ అయింది.
ఇప్పటివరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,627 కి చేరింది. చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1807 గా ఉంది. ప్రస్తుతం వివిధ కరోనా ఆసుపత్రుల్లో 764 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 56 మంది మృతి చెందారు. కరోనా కేసుల్లో కోయంబేడు కాంటాక్టు కేసులు 11 ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 8 కోయంబేడు కాంటాక్టు కేసులేనని అధికారులు తెలిపారు.

tags : carona

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info