A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా రహిత తెలంగాణ ఏమైంది-బిజెపి
Share |
July 14 2020, 9:05 pm

తెలంగాణలో కరోనా కేసుల వివరాలను రహస్యంగా ఉంచుతున్నారని బిజెపి ఆరోపిస్తోంది. ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఆరోపణ చేశారు. కరోనా కేసుల విధులలో ఉంటున్న సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు చేయడం లేదని ఆయన అన్నారు.
అనుమానితులకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకుని ఆయన అన్నారు. కరోనా పరీక్షలు చేయకపోవడం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ చెప్పిన కరోనా రహిత తెలంగాణ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. కరోనాతో మరణించిన వారి వివరాలు కూడా వెల్లడించడంలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు.

tags : bandi sanjay

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info