A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ధర్నా చేస్తానంటున్న కన్నా లక్ష్మీనారాయణ
Share |
July 14 2020, 10:22 pm

బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం ధర్నా చేస్తానని ప్రకటించారు. తిరుమల,తిరుపతి దేవస్థానం, సింహాచలం దేవస్థానం భూముల రక్షణకు తాము పోరాటం చేస్తామని ఆయన చెబుతున్నారు. టిటిడి నిరర్దక ఆస్తుల వేలం ను తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఇది భక్తుల మనో భావాలను దెబ్బతీయడమేనని ఆయన చెప్పారు.దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిరర్థక ఆస్తుల పేరుతో దేవుడి భూములను విక్రయించడం తగదన్నారు. సింహాచలం దేవస్థానం భూములు పలు చోట్ల కబ్జాకు గురయ్యాయన్నారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బవిష్యత్తులో ఆలయాల భూములు ఉండవేమోనన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.

tags : kanna

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info