A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇబ్బందుల్లో మమత ప్రభుత్వం
Share |
July 14 2020, 9:11 pm

తుపాను వల్ల ఏర్పడిన కష్టకాలంలో ప్రజలు సంయమనంతో ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ప్రకృతి చేసిన నష్టం నుంచి బయటపడడానికి కొంత టైమ్ ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. కరోనా,లాక్ డౌన్, వలస కూలీలు సమస్య, తుపాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడ్డాయని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రజలు సహకరించాలని కోరారు. తుపాను వల్ల గాయపడిన వారికి రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే వారి చికిత్సకయ్యే ఖర్చును కూడా భరిస్తామన్నారు. తన నివాసంలో కూడా విద్యుత్తు సౌకర్యం, ఫోన్ నెట్ వర్క్ సరిగా లేదని మమత బెనర్జీ తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రజల్ని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ కొంత మంది రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మమత బెనర్జీ ప్రభుత్వం ఈ తుపాను తర్వాత బాగా ఇబ్బంది పడుతున్టన్లుగా ఉంది.

tags : mamata

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info