A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి చావు లెక్కల విమర్శలు చూడండి
Share |
July 14 2020, 10:25 pm

ఎపి శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు యదా ప్రకారం ప్రభుత్వంపై విమర్శలతో చావుల ప్రకటన చేశారు. అక్కడ ఇంతమంది చనిపోయారు.ఇక్కడ ఇంత మంది చనిపోయారు..అంటూ చేసిన ప్రకటన కొంత వికృతంగా కనిపిస్తుంది. వైసిపి నేతలకే వంద శాతం సంతృప్తి తప్ప ,ఏ వర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి విమర్శలు చేస్తే చేయవచ్చు. తప్పు లేదు. కాని విశాఖలో వైసిపి నిర్వాకంతో గ్యాస్ లీకేజీ వల్ల పన్నెండు మంది చనిపోయారని ఆయన అంటున్నారు.ప్రకాశం జిల్లాలో 10 మంది దళితులు, కచ్చలూరు బోటు ప్రమాదంలో 54 మంది చనిపోయారని , రాజధానికి భూములిచ్చిన 65 మంది రైతుల మరణాలు సంభవించాయని , 60 మంది భవన నిర్మాణ కార్మికులు, 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని యనమల ఆరోపించారు.

ఇలాంటి దిక్కుమాలిన చావులెక్కలు వేయడంలో టిడిపి నేతల తర్వాతే ఎవరైనా!

tags : yanamala

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info