A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డాక్టర్ సుధాకర్ -10 లక్షల కధ ఏమిటో
Share |
July 14 2020, 10:27 pm

నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుదాకర్ నిజాలే చెప్పారు. తాజాగా ఆయన తన కారులో పది లక్షల రూపాయలు కూడా ఉన్నాయని, అవి పోయాయని అంటున్నారు.తన కారును ఎవరో వెంబడించారని ఆరోపిస్తున్నారు. మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలు కొంత ఆశ్చర్యంగా ఉన్నాయి. తన కుమారుడి వాహనం సీజ్ చేశారని, దానికోసం పోలీస్ స్టేషన్ కు వెళితే బెదిరించారని కూడా ఆరోపించారు. ఒక మహిళా కానిస్టేబుల్ చేయిపట్టుకుందని, వదలిపెట్టాలని ఏడ్చిందని ఆయన అంటున్నారు.

తనపై పోలీసులు చేయి చేసుకున్నారు. తప్పుడు కేసు పెట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయిస్తామని బెదిరించారు. మే 16న సొంత పనులపై అనకాపల్లికి బయలుదేరా. ద్విచక్రవాహనంపై ఎవరో అనుసరిస్తున్నట్లు అర్థమై వెనక్కు మళ్లా. మూత్రవిసర్జనకు పోర్టు ఆసుపత్రి వద్ద కారు నిలిపా. ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వచ్చి నన్ను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో నా సస్పెన్షన్, ఇతర అంశాలపై ప్రశ్నించారు. సెల్ ఫోన్, ఏటీఎం కార్డులున్న పర్సుతో పాటు కారు నుంచి తాళాలు తీసుకున్నారు. తనను అర్ధనగ్నం చేశారని, చేతులు, బూట్లు, లాఠీలతో కొట్టారని, తన వద్దనున్న రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. కారు ముందు సీట్లో 3 విస్కీ బాటిళ్లు పెట్టారని ఆయన ఆరోపించారు. చేతులు కట్టి పడేశారని ఆయన తెలిపరు..

ఇంతకీ పది లక్షల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి? అసలు మద్యం తాగారా?లేదా? బూతులు తిట్టారా?లేదా?వీటికి సంబందించి ఏమైనా చెప్పారో,లేదో తెలియదు.

tags : ten lakshs, sudhakar

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info