A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎస్సి,ఎస్టి కేసు
Share |
July 14 2020, 9:13 pm

టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పై ఎస్సి,ఎస్టి అత్యాచార నిరోదక చట్టం కేసు నమోదు అయింది. టిఆర్ఎస్,బిజెపి ల మద్య రాజకీయ వివాదంలో ఎమ్మెల్యే ఈ కేసులో చిక్కుకున్నట్లుగా ఉంది.ఇబ్రహింపట్నం నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న కిషన్ రెడ్డి యాచారం వద్ద ఒక రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఉన్న బిజెపి మండలాద్యక్షురాలు సుకన్య ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించలేదంటూ అభ్యంతరం చెప్పారు.ఆ క్రమంలో కిషన్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకి సహకరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐ నారాయణపై కూడా ఎంపీపీ ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

tags : kishanreddy

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info