A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇతర రాష్ట్రాల్లో ఉన్న టిటిడి భూముల వేలం
Share |
May 25 2020, 7:54 pm

ఇక ఎపిలో ప్రతిపక్షం, టిడిపి మీడియా ఇతర రాస్ట్రాలలో నిరర్దకంగా ఉన్న, ఆక్రమణలకు గురి అవుతున్న భూములను అమ్మరాదంటూ యాగి చేయడం ఆరంభించాయి. విశేషం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి. తాజాగా టిటిడి బోర్డు ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా కర్నాటక ,తమిళనాడులలో భక్తులు ఇచ్చిన భూములు నిరర్దకంగా ఉన్నాయని,అవి కబ్జాలకు గురి అయ్యే అవకాశం ఉందని భావించిన టిటిడి వాటిని అమ్మి ఆలయ ఖాతాలో జమ చేయాలని తీర్మానం చేసిందట. ఇందుకోసం అదికారుల కమిటీలను ఏర్పాటు చేసి స్థలాల గుర్తింపు, తదితర ప్రక్రియను చేపడుతోంది. ఈ విషయం బయటకు రావడంతో ప్రతిపక్ష టిడిపి,బిజెపితో పాటు తెలుగుదేశం మీడియా ఈ భూములను అమ్ముతారా అంటూ గొడవ చేయడం ఆరంబించాయి. ఆ భూములను వృధాగా పోనివ్వాలా?టిటిడి కి ఆ డబ్బు రావాలా?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
అయితే ఈ లావాదేవీలలో ఏవైనా అవకతవకలు జరుగుతుంటే అభ్యంతరం చెప్పవచ్చు. భూములు పోయినా పర్వాలేదు కాని, అమ్మరాదని అంటే మాత్రం ఏమి చెబుతాం.తీరా చూస్తే అంతా కలిపి ఈ మొత్తం ఆస్తుల బిడ్డింగ్‌ విలువను రూ.1.53 కోట్లుగా నిర్ణయించారు. ఇవన్నీ తమిళనాడులోని కాంచీపురం, వేలూరు, కోయబంత్తూరు, విల్లుపురం, నాగపట్నం, తిరువణ్నామలై తదితర జిల్లాల్లో ఉన్నాయి. వీటి వేలానికి టీటీడీలో కిందిస్థాయి అధికారులతో టీమ్‌-ఏ, టీమ్‌-బీ పే రిట రెండు బృందాలు ఏర్పాటు చేశారు. గత నెల 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసేశారు.

tags : tirumal

Latest News
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info