A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి సైందవుడిలా తెలుగుదేశం
Share |
May 27 2020, 2:07 am

తెలుగుదేశం పార్టీ ఎపి పాలిట సైంధవుడిగా మారిందని అనంతపురం వైసిపి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రతి దానికి కోర్టుకు వెళ్లి ప్రబుత్వానికి ఇబ్బంది కలిగించే ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్న టిడిపికి, ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడుకు ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న చంద్రబాబు అడ్డుపడి ఎన్ని ఆటంకాలు వీలైతే అన్ని పెడుతున్నారని ఆయన అన్నారు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జూమ్ పార్టీగా మారిపోయిందని ఆయన అన్నారు. టిడిపి ఎంత అడ్డుపడినా ప్రజా సంక్షేమ చర్యలు ఆగవని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.

tags : ananta

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info